Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh ఉగాది వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్…

ఉగాది వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్…

by Prakash
ugadi 2024

కాకినాడ జిల్లా, పిఠాపురం

ఉగాది వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ | Ugadi 2024…

పవన్ కళ్యాణ్ కామెంట్స్ (Pavan Kalyan).. పిఠాపురం తెలుగు ప్రజలు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. మహిళలకు నిర్భయంగా తిరగ గలిగే ధైర్యం రావాలి. ఉగాది వేడుకల్లో పాల్గొన్న వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. రెండు సంవత్సరాల ముందు పిఠాపురం నుంచి పోటీచేయాలని చెప్పిన ఒదూరి నాగేశ్వరావు దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. పురూహూతిక అమ్మవారు దీవెనలతో,ఇక్కడ శ్రీ పాద శ్రీ వల్లభుడు దీవెనలతో బంగారు పాపమ్మ దీవెనలతో మీ అందరి ముందున్నా… సర్వ మతాలు, సర్వ కులాలు, సర్వ ప్రాంతాలు ఉండే ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్రోది నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. విజయకేతనం ఎగరవేస్తున్నాం. అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం.

Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ …
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో …
అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.
అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023180
Total views : 141322

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.