మట్టి తోలకాలను అడ్డుకున్న గ్రామస్తులు..

Tractor

Advertisements

&NewLine;<p>రెడ్డిగూడెం మండలం నుండి విస్సన్నపేట ప్రవేట్ స్థలంలో భారీగా తోలక నిర్వహిస్తున్న తోలకం దారులను స్థానిక ట్రాక్టర్ యజమానులు అడ్డుకున్నారు&period;&period; అనుమతులు లేకుండా తోలకాలు నిర్వహిస్తున్నా అధికారులు స్పందించడం లేదని తెలుపుతున్నారు&period;&period; పక్క మండలాల నుండి మట్టితోలకాల నిర్వహించడంతో స్థానిక ట్రాక్టర్ యజమానులు ఫైనాన్స్ కిస్తీలు కూడా కట్టుకోలేక ట్రాక్టర్లు ఫైనాన్స్ వారికి అప్పగిస్తున్నామని&comma; కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని వాపోతున్నారు&period; అధికారులు స్పందించకపోతే పరస్పరం వాహనాలు ఆపుకుని తీవ్ర స్థాయిలో గొడవలు జరిగే అవకాశం ఉంది&period; మద్దుల పర్వ&comma; విస్సన్నపేట ట్రాక్టర్ల యజమానులు తోలకందార్ల మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవను సద్దుమణిచి ట్రాక్టర్లను స్టేషన్కు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..

బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..