ఓటర్ల జాబితా అవకతవకలపై వెంకటరమణ ఆరోపణ…

TDP Ex MLA Kalamata Venkataramana

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;janasena-party&sol;amp&sol;">ఓటర్ల జాబితా<&sol;a>లో అనేక అవకతవకలు జరిగాయంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆరోపించారు&period; ఒడిశా రాష్ట్రానికి చెందిన వందలాది ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చి విడుదల చేశారన్నారు&period; కొత్తూరు మండలం బూత్ నెంబర్ 202 లో ఓటర్ల జాబితాలో ఒడిశాకు చెందిన వ్యక్తుల పేర్లతో ఓట్లు నమోదు చేశారని పేర్కొన్నారు&period; 202 బూత్ లో 81 ఓట్లు తమ గ్రామానికి చెందినవి కాదన్నారు&period; గతంలో జిల్లాకు స్పెషల్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ గా వచ్చిన శ్యామలరావు ను కలసి ఫిర్యాదు చేశానన్నారు&period; ఆయన జిల్లా కలెక్టర్ తో సహా కింది స్థాయి అధికారులు దీనిపై విచారణ జరిపించాలని ఆదేశించినట్లు తెలిపారు&period; అయినప్పటికీ ఎలాంటి మార్పు లేకుండా పాత ఓటర్లను చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు&period; అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఒడిశా ఓటర్లను బంధుత్వం పేరుతో హిర మండలం ఓటర్ల జాబితాలో చేరుస్తున్నారని మండిపడ్డారు&period; ఎలక్షన్ కమిషన్ కు&comma; అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా న్యాయం జరగలేదని అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;1DVKVb0kiOI&quest;si&equals;KT68N2qfyVeUzxCt">Read Also&&num;8230&semi;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"gXuOZaoKOtM" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్