యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితం..

Advertisements

<p>విశాఖ &&num;8230&semi;యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితమవుతాయని&&num;8230&semi;&period;యారాడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు&period;సముద్రం పక్కనే వున్న ఇప్పటివరకు మంచినీరు వస్తోంది&period; జెట్టి నిర్మిస్తే పూర్తిగా సముద్ర తీరం కోతకు గురౌతుందని తద్వారా మంచినీరు కాస్తా ఉప్పునీరుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు&period;వందల ఏళ్ళు గా నివాసముంటున్న గ్రామస్తులు తమ ఉనికిని కోల్పోతారని పేర్కొన్నారు&period;&period;మత్సకారులు లేని యారాడ గ్రామానికి జెట్టి ఎందుకు నిర్మించాలనుకుంటున్నారని వారు ప్రశ్నిస్తున్నారు&period;మత్స్య కారులకు జెట్టి నిర్మించాలంటే వేరే ప్రాంతాన్ని చూసుకువాలని గ్రామస్తులు సూచించారు&period;&period;మత్స్య కార గ్రామాలైన ముత్యాలమ్మపాలెం&comma; అప్పుకొండ జెట్టిని గ్రామస్తులు నిరాకరించారు&period; మత్స్య కారులే లేని యారాడలో ప్రభుత్వం జెట్టిని ఎందుకు నిర్మించాలనుకుంటుందని వారు ప్రశ్నిస్తున్నారు&period;<br &sol;>&NewLine;యారాడలో జెట్టి నిర్మిస్తే నష్టపోయేది యారాడ మాత్రమే కాదు&comma; గాజువాక పరిసర ప్రాంతాలు పూర్తిగా ఉప్పునీరుగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు&period;&period;వాస్తవానికి యారాడ సముద్రతీరం కోతకు గురౌతుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఓసెనోగ్రఫీ&comma; మరికొన్ని ఏజెన్సీలు నిర్దారించాయి&&num;8230&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..