బహిరంగ చర్చకు మేము సిద్ధం.. మీరు సిద్ధమా…!

Ajay Kumar

Advertisements

&NewLine;<p>రాజకీయాల్లో సంస్కారం లేని హిణుడు&comma; అబద్దాల పుట్ట&comma; ఆనం వెంకటరమణారెడ్డని&comma; తన నిరాధారమైన ఆరోపణలతో భూమన కుటుంబాన్ని అవహేళన చేస్తే&comma; తగిన బుద్ధి చెబుతామని వైయస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అజయ్ కుమార్ హెచ్చరించారు&period; తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనం ఆరోపణలను తీవ్రంగా ఖoడించారు వైసిపి నాయకులు&period; తిరుపతి అభివృద్ధిని అడ్డుకునే భాగంగానే ఆనం వెంకటరమణారెడ్డి అనవసర ఆరోపణలు చేస్తున్నారని&comma; తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ రెడ్డి పేరు చెప్పినప్పటి నుంచి తమను ఎదుర్కోకుండా ఇలా నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచిది కాదని&comma; టిడిఆర్ బాండ్ల వ్యవహారంలో బహిరంగ చర్చకు మేము సిద్ధమని&period;&period; మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు అజయ్ కుమార్&period; ఆనం వెంకటరమణారెడ్డి పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు అజయ్ కుమార్&period; దమ్ముంటే చర్చకు తిరుపతికి రావాలని సవాల్ విసిరారు&period; ఇలా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని కచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.