ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ల పాత్ర ఏంటి ?

What is the role of volunteers in AP politics?

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్లపై జోరుగా చర్చ సాగుతోంది&period; వారితో తమకు ముప్పే అని టీడీపీ&comma; జనసేన సహా విపక్షాలన్నీ భయాందోళనకు గురవుతున్నాయి&period; వారంతా సర్కారు ఏజెంట్లు అని నమ్ముతున్నాయి&period; అందుకే వారిని ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలన్న డిమాండ్ వినిపిస్తున్నాయి&period; అంతేకాదు… కేంద్ర ఎన్నికల సంఘానికీ విజ్ఞప్తులు చేస్తున్నాయి&period; వారి భయానికి తగ్గట్లే సర్కారు చర్యలు ఉన్నాయి&period; కొందరు వైసీపీ ఎమ్మెల్యేల తీరు కూడా వివాదాస్పదంగా మారుతోంది&period; ఏటా వాలంటీర్లకు ప్రభుత్వం వారిని ప్రశంసిస్తూ బహుమానాలు అందజేస్తోంది&period; వారికి ఇచ్చే ప్రోత్సాహకాల బడ్జెట్ ను ఏకంగా డబులు చేసింది&period; దీనికి తోడు వైసీపీ ఎమ్మెల్యేలు వాలంటీర్లకు తాయిలాలు అందజేస్తున్నారు&period; ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అయితే స్వీట్ బాక్స్ పంపించారు&period; దాంట్లో 500 రూపాయాల నోటు కూడా అందజేశారు&period; అనంతపురం జిల్లాకు చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా ఇలాంటి బహేమానాలు పంపిణీ చేశారు&period; వ్యవహారం ఇలా సాగుతోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అందుకే విపక్షాలు భయాందోళనకు గురవుతున్నాయి&period; జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే వాలంటీర్లపై తీవ్రమైన ఆరోపణలు చేశారు&period; టీడీపీ అధినేత చంద్రబాబు&comma; లోకేష్ వాలంటీర్లను ద్రోహులుగా అభివర్ణించారు&period; వీరిపై ఈసీ వద్ద పంచాయతీ పెట్టారు&period; టీడీపీ అయితే కోర్టులో కేసు కూడా వేసింది&period; వారికి జీతాలు కూడా ఇవ్వకూడదని ఆదేశాలు జారీచేయాలని కోరింది&period; వైసీపీ మాత్రం ఆరోపణలను కొట్టి పారేస్తోంది&period; విపక్షాల నేతల మాటలు ఆడలేక మద్దెల ఓడు అంటున్నట్లుగా ఉన్నాయని చెబుతోంది&period; అందుకే ఇంతకూ ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ల పాత్ర ఏంటి&quest; అన్నది చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్