ఒంగోలు నుంచే పోటీ చేస్తా – బాలినేని

Balineni srinivas reddy

Advertisements

&NewLine;<p>ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే&comma; మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడుతున్నారనే ప్రచారం జరుగుతోంది&period; ఈసారి ఒంగోలు నుంచి కాకుండా గిద్దలూరు నుంచి పోటీ చేయాలని జగన్ చెప్పడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారని చెపుతున్నారు&period; ఈ నేపథ్యంలో బాలినేని స్పందిస్తూ… తాను పార్టీ మారుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు&period; టీడీపీ నేతలతో తాను టచ్ లో ఉన్నాననే వార్తలు నిజం కాదని అన్నారు&period; రాజకీయాల్లో ఉన్నంత వరకు తాను జగన్ తోనే ఉంటానని చెప్పారు&period; వచ్చే ఎన్నికల్లో కూడా తాను వైసీపీ అభ్యర్థిగా ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బాలినేని తెలిపారు&period; తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని చెప్పారు&period; విలువల కోసమే మంత్రి పదవిని కూడా వదులుకున్నానని&comma; జగన్ వెంట నడిచానని అన్నారు&period; సామాజిక సమీకరణాలలో భాగంగానే ఎమ్మెల్యేల స్థానాలను మారుస్తున్నారని చెప్పారు&period; ప్రతి ఒక్కరూ జగన్ కు&comma; పార్టీకి అండగా ఉండాలని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.