ముగిసిన నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ…

With draw nominations

Advertisements

&NewLine;<p>ఉమ్మడి వరంగల్ లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో బరిలో నిలిచిన 216 మంది అభ్యర్థులు వరంగల్ తూర్పులో పోటీ నుంచి తప్పుకున్న బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రాజనాల శ్రీహరి&period; వరంగల్ తూర్పు సెగ్మెంట్లో పోటీలో నిలిచిన 29 మంది అభ్యర్థులు&period; పరకాల బరిలో 28 మంది అభ్యర్థులు&period; వర్ధన్నపేట బరిలో 14 మంది అభ్యర్థులు&period; నర్సంపేట బరిలో 19 మంది అభ్యర్థులు&period; జనగామ బరిలో 19 మంది అభ్యర్థులు&period; పాలకుర్తి బరిలో 15 మంది అభ్యర్థులు&period; స్టేషన్ ఘనపూర్ బరిలో 19 మంది అభ్యర్థులు&period; ములుగు బరిలో 9మంది అభ్యర్థులు&period; భూపాలపల్లి సెగ్మెంట్ బరిలో 23 మంది అభ్యర్థులు&period; మహబూబాబాద్ సెగ్మెంట్ బరిలో 12మంది అభ్యర్థులు&period; డోర్నకల్ సెగ్మెంట్ బరిలో 14మంది అభ్యర్థులు&period; వరంగల్ పశ్చిమ బరిలో 15మంది అభ్యర్థులు&period; వరంగల్ పశ్చిమ నుండి నామినేషన్ ఉపసంహరించుకున్న ఏఐఎఫ్ బీ అభ్యర్థి జంగా రాఘవరెడ్డి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..