122
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ముగ్గు వేస్తున్న మహిళను కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
బాపట్ల జిల్లా,
మహిళా కిడ్నాప్ కలకలం | Woman Kidnap News
కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామ పంచాయతీ గౌడ పాలెం లో మహిళను కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఉదయాన్నే సుమారు 5:30 గంటల సమయంలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న క్రమంలో కారులో సుమారు నలుగురు వ్యక్తులు వచ్చి మహిళల కిడ్నాప్ చేసిన ఘటన. ఆందోళనలో నల్లమోతు వారి పాలెం గ్రామవాసులు. కర్లపాలెం పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వటం జరిగింది అని స్థానికులు చెబుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు పోలీస్ విచారణలో తేలనున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ముగ్గు వేస్తున్న మహిళను కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు