తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీని పంపించేయాలి

Tirupati

Advertisements

&NewLine;<p>తిరుపతిలో ఇరుపార్టీల నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించిన జనసేన అధ్యక్షులు ధార్మిక క్షేత్రమైన తిరుపతి నగరాన్ని కాపాడుకోవాలి అంటే వైసీపీని ఓడించి&comma; ఇంటికి పంపించేయడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పని చేయాలని తెలుగుదేశం&comma; జనసేన పార్టీలు సమన్వయంతో అడుగులు వేయాలని జనసేన ఆధ్యక్షులు పవన్ కల్యాణ్ చెప్పారు&period; ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు బూత్ స్థాయి నుంచి ఒకే మాటగా&comma; వ్యూహాత్మకంగా ఎలక్షనీరింగ్ చేయాలన్నారు&period; వైసీపీ ఓటమితోనే తిరుపతి నియోజకవర్గ ప్రజలు ఊపిరి తీసుకోగలరని తెలిపారు&period; శుక్రవారం రాత్రి తిరుపతికి విచ్చేసిన పవన్ కల్యాణ్ గారు తెలుగుదేశం&comma; జనసేన నాయకులతో వేర్వేరుగా అంతర్గత సమావేశాలు నిర్వహించారు&period; రానున్న ఎన్నికల్లో ఇరుపార్టీలు అనుసరించాల్సిన విధానాలపై చర్చించేందుకు తిరుపతి వచ్చారు&period; అనుసరిచాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు&period; తొలుత తెలుగుదేశం పార్టీ నాయకులతో చర్చించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ తరఫున చిరంజీవి గారు పోటీ చేసిన సమయంలో అప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వ్యక్తి చేసినా దౌర్జన్యాన్ని ఎవరూ మరచిపోలేదు&period; అదే వ్యక్తి గత అయిదేళ్లుగా తిరుపతిలో&comma; తిరుమల కొండపై ఏ స్థాయిలో తన నైజాన్ని చూపిస్తున్నాడో… ఈ నియోజకవర్గ ప్రజలు ఎంత క్షోభ అనుభవిస్తున్నారో కూడా చూస్తున్నాము&period; ఇప్పుడు అతని వారసుడు&comma;వైసీపీ చేస్తున్న అప్రజాస్వామిక చర్యలకు&comma; గూండా గిరీని అడ్డుకోవలసిన సమయం వచ్చింది&period; ఇది మన అందరి సమష్టి బాధ్యత&period;ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగా తెలుగుదేశం&comma; జనసేన&comma; బీజేపీ కలసి పోటీ చేస్తున్నాము&period; ఈ క్రమంలో సీట్ల సర్దుబాటులో ఎన్నో చర్చలు చేశాము&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు తిరుపతి విషయంలో ఎన్నో సూచనలు చేశారు&period; 2019 ఎన్నికల్లో దాదాపు గెలిచేసిన సుగుణమ్మ విషయంలో వైసీపీ అనుసరించిన కుయుక్తులు కూడా ఎవరం మరచిపోలేదు&period; ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి కూటమి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయానికి వచ్చాము&period; తెలుగుదేశం పార్టీ నాయకులు తమ అనుభవాన్ని… మా పార్టీకి నాయకులు&comma; కార్యకర్తల బలాన్నీ ఉత్సాహాన్నీ జోడించడం చాలా అవసరం&period; ఇందుకోసం తెలుగుదేశం నాయకులు అన్ని విధాలా ప్రతి దశలో అండగా ఉండాలని కోరుకొంటున్నాను అన్నారు&period; అంతా ఒకే లక్ష్యంతో పని చేయాలి అని తెలిపారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తరువాత జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే ప్రధాన అజెండాగా కూటమి పని చేస్తుంది&period; ఇందుకోసం త్యాగాలు చేశాము&period; ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు రక్షించుకోలేకపోతే నాయకులుగా మనం ప్రజలకు అన్యాయం చేసినవాళ్లం అవుతాము&period; జనసేన&comma; తెలుగు దేశం కార్యకర్తలు ఒకే లక్ష్యంగా పని చేసి వైసీపీని సాగనంపాలి&period; తిరుపతి నగరంలో వైసీపీ ముఠాలు ఎన్ని రకాల దౌర్జన్యాలకు దిగిందో ప్రతి ఒక్కరికీ తెలుసు&period; చిన్నపాటి వ్యాపారులను&comma; అంగల్లు పెట్టుకొని బతికేవాళ్లను వేధించి వేధించి వదిలారు&period; ప్రతి ఒక్కరూ వాళ్ళకు జీ హుజూర్ అనాలి అనే పెత్తందారీ పోకడలు చూపిస్తున్నారు&period; ఈ దశలో జనసేన బాధ్యత తీసుకొని ముందడుగు వేసింది&period; తెలుగుదేశానికి ఉన్న సంస్థాగత నిర్మాణ బలాన్ని ఉపయోగించుకొని మనకు ఉన్న జనాదరణను జోడించి ఈ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించుకుందాము అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;attacks-on-tdp-leaders&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">మాచర్ల లో టీడీపీ నేతలపై కొనసాగుతున్న దాడులు&period;&period;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇరు పార్టీల నాయకులకు పవన్ కల్యాణ్ గారు భరోసా ఇచ్చారు&period; రాష్ట్రంలో కచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది అని తెలిపారు&period; పార్టీ కోసం తొలి నుంచీ బాధ్యతగా వ్యవహరించిన ప్రతి నాయకుడికీ&comma; కార్యకర్తకీ తగిన గుర్తింపు&comma; ప్రాముఖ్యం ఇస్తామని చెప్పారు&period;ఈ అంతర్గత సమావేశాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి కె&period;నాగబాబు&comma; రాష్ట్ర అధికార ప్రతినిధి వేములపాటి అజయ కుమార్ &comma; కోశాధికారి ఎ&period;వి&period;రత్నం పాల్గొన్నారు&period; తిరుపతి నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులు&comma; ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు à°¡à°¾&period;పి&period;హరిప్రసాద్&comma; నియోజకవర్గ ఇంచార్జ్ కిరణ్ రాయల్&comma; నగర అధ్యక్షులు జె&period;రాజారెడ్డి&comma;తదితరులు హాజరయ్యారు&period; తెలుగుదేశం నుంచి సుగుణమ్మ&comma; నరసింహ యాదవ్&comma;మోహన్&comma; జె&period;బి&period;శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు&period; అనంతరం నగర ప్రముఖులు… తటస్తులతో భేటీ అయ్యారు&period;తిరుపతి పర్యటనలో భాగం తిరుపతి నగరానికి చెందిన ప్రముఖులు&comma; విద్యావేత్తలు&comma; వ్యాపారవేత్తలు&comma; వైద్యులు&comma; తటస్తులతో సమావేశమయ్యారు&period; 2022లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే ప్రకటన ఏ ఉద్దేశంతో చేసిందీ చెబుతూ కూటమి ఏర్పాటు&comma; కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రాన్ని ఏ విధంగా రక్షించుకుంటాము అనేది తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> à°¤à°¾à°œà°¾ వార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..