రూ.8 కోట్లతో వైఎస్సార్ లా నేస్తం …

ysr-law-nestham

Advertisements

&NewLine;<p>ఇవ్వాళ వైఎస్సార్ లా నేస్తం&period; అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్&period; తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కార్యక్రమం&period; జూనియర్ న్యాయవాదులకు తొలి 3 సంవత్సరాలు ప్రభుత్వ ఆర్ధిక భరోసా&period; 2023-24 సంవత్సరానికి రెండో విడత సహాయం&period; 2&comma;807 మందికి సహాయం&period; లబ్ధిదారుల ఖాతాల్లో సుమారుగా 8 కోట్ల రూపాయలను ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్