అనకాపల్లి చోడవరంలో వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయి..

Advertisements

<p>అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని హాస్పిటల్ స్టాప్ వద్ద వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయని డాక్టర్ హిమబిందు తెలిపారు&period; ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్ని విభాగాల డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని చెప్పారు&period; అలాగే రాత్రి సమయంలో కూడా గైనకాలజిస్ట్ సహా అత్యవసర వైద్య సిబ్బంది విధుల్లో ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు&period; ఆసుపత్రిలో వైద్య సేవలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..