అరటి పళ్ళు అమ్ముతూ … ఎల్బీ నగర్ లో కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కి పాదయాత్ర

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం లోని గడ్డి అన్నారం నుండి ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ పాదయాత్ర ప్రారంభమైంది&period; స్వచ్ఛందంగా జనం పోటెత్తారు&period;<br>అడుగడుగునా జననీరాజనం పలికారు&period;<br>నీవే మా ఎమ్మెల్యే అంటూ<br>నినాదాలతో హోరెత్తించారు&period; ఎల్బీనగర్ మార్గమధ్యలో ఇస్త్రీ చేస్తూ&comma; అరటి పళ్ళు అమ్ముతూ&comma; సామాన్య ప్రజల్లో ఒకడిగా ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ&period;&period; హస్తం గుర్తుకు ఓటేయవలసిందిగా కోరుతున్నారు మధు యాష్కీ&period; పాదయాత్రకు బ్రహ్మాండమైన స్పందన రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..