ఎల్బీనగర్ బీఆర్ఎస్ కు భారీ షాక్

LB nagar brs

Advertisements

&NewLine;<p>మధుయాష్కీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఉద్యమ కారులు &comma; వికలాంగులు&comma;విద్యార్థి యువకులు&period; హైదరాబాద్&colon; ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు విద్యార్థి యువకులు&comma; వికలాంగులు&comma; ఉద్యమ కారులు భారీ షాక్ ఇచ్చారు&period; కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గ అభ్యర్థి&comma; మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ సమక్షంలో 200 మంది యువకులు&comma; ఉద్యమ కారులు కాంగ్రెస్ పార్టీలో చేరారు&period; తెలంగాణ ఉద్యమం లో ముందు నడిచిన రాష్ట్ర సాధన కు కృషి చేసిన మధు యాష్కీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషం గా ఉందని&comma; మధు యాష్కీ గెలుపుకు తమ వంతు సహకారం అందిస్తామని యువకులు ఉద్యమకారులు తెలిపారు&period; విద్యార్థి&comma;ఉద్యమ అమరుల త్యాగాలపై ఏర్పడిన తెలంగాణ లో ఉద్యమ కారులకు&comma; విద్యార్థులకు అడుగడుగునా అన్యాయం జరిగిందని తెలిపారు&period;<br>ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎల్బీనగర్ ప్రజలు మధు యాష్కీ ని గెలిపించుకోవలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్