కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు చిన్నచూపు – బీజేపీ

MP Bandi Sanjay

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్‌&comma; బీఆర్ఎస్ పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు&period; జనాభాలో అధిక శాతంగా ఉన్న వర్గాన్ని అణిచివేయాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; కరీంనగర్‌లో మీడియాతో సంజయ్‌ మాట్లాడారు&period; అణగారిన వర్గాల పట్ల కాంగ్రెస్‌&comma; బీఆర్ఎస్ వైఖరి మార్చుకోవాలని&period;&period; వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు&period; బీసీ వర్గమంతా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు&period; ఎస్సీ&comma; ఎస్టీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలు కూడా మా పార్టీకి మద్దతిస్తున్నారన్నారు&period; బీసీలకు బీఆర్ఎస్ కేవలం 23&comma; కాంగ్రెస్‌ 19 సీట్లే ఇచ్చాయన్నారు&period; బీజేపీలో సీఎం అభ్యర్థిని ఎప్పుడూ ముందు ప్రకటించమన్నారు&period; ఎన్నికల తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు&comma; అధిష్ఠానం కలిసి ఆ అభ్యర్థిని నిర్ణయిస్తారన్నారు&period; ఎవరు సీఎం అని ముందుగా ప్రకటించే సిస్టమ్‌ బీజేపీలో లేదన్నారు&period; ఒకరిద్దరు చెప్తే సీఎం అయ్యే వ్యక్తిని కాదన్నారు&period; అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే చిత్తశుద్ధి గల కార్యకర్తను అని బండి సంజయ్‌ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.