కాలేయ క్యాన్సర్‌పై ‘నిమ్మ’ పోరాటం!

Lemon

Advertisements

&NewLine;<p>నారింజ&comma; నిమ్మలోని విత్తనాలు చాలా చేదుగా ఉంటాయి గానీ వీటికి కాలేయ క్యాన్సర్‌ను తగ్గించే శక్తి ఉందని పరిశోధకులు గుర్తించారు&period; వీటిల్లోని లిమోలిన్‌ అనే పదార్థం ఇందుకు తోడ్పడుతున్నట్టు తమిళనాడులోని విశ్వవిద్యాలయాల పరిశోధకుల బృందం కనుగొంది&period; దీన్ని కాలేయ క్యాన్సర్‌ బారినపడేలా సృష్టించిన ఎలుకలకు ఇచ్చినపుడు అవి జబ్బు నుంచి కోలుకున్నట్టు తేలింది&period; నిజానికి లిమోలిన్‌ నేరుగా కణితులపై పనిచేయటం లేదు&period; రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి క్యాన్సర్‌పై పోరాడేలా తీర్చి దిద్దుతోంది&period; ఇది యాంటీఆక్సిడెంట్ల మోతాదునూ పెంచి&comma; విశృంఖల కణాలను తగ్గిస్తున్నట్టూ బయట పడింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు