కూతురి ప్రేమ.. తండ్రి చావు..

murder

Advertisements

&NewLine;<p>మండల పరిధిలోని నాచుకుప్పం గ్రామానికి చెందిన ఉజ్జినప్ప గౌడు &lpar;38&rpar;&comma; భార్య నాగరత్నంమ్మ&comma; ముగ్గురు పిల్లలు వీరిలో గారాబంగా పెంచుకున్న కూతురు ప్రేమ వ్యవహారం వల్ల తండ్రి శవమైనాడు&period; వివరాల్లోకి వెళితే తావడకుప్పం గ్రామనికి చెందిన గణేష్ &lpar;18&rpar;కూలీ పనులు చేసుకొంటూ నాచుకుప్పం గ్రామానికి చెందిన ఉజ్జినప్ప గౌడు కూతురు వీణ ను ప్రేమించాడు&period; ఒక సంవత్సరం గా ప్రేమ వ్యవహారం సాగింది&period; పెళ్లి చేసుకోవాలని అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను అడిగాడు&period; ఈ ప్రేమను తండ్రి అంగీకరించలేదు&period; కానీ తల్లి &comma;కూతురు కు ఇష్టం&period; తండ్రి అడ్డం ఉన్నాడని కట్టుకున్న భార్య&comma;కూతురు&comma; ప్రేమికుడు గణేష్ పథకం రచించి చంపి అతన్ని లక్కనపల్లి ఇసుక దిబ్బల్లో పూడ్చారని&period; ఈ వివరాలు గణేష్ ద్వారా పోలీసులు సమాచారం రాబట్టారని వీరి వెనుక ఇంకా ఎవరన్న ఉన్నారా అన్న కోణంలో వివరాలు రాబట్టడానికి పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం&comma; ఈ కథనoపై వివరణ స్థానిక ఎస్ ఐ మోహన్ కుమార్ కోరగా 27 వతేది సాయంకాలం మిస్ అయినట్టు 30 వతేది ఉజ్జినప్ప గౌడు అన్న సొమప్ప గౌడు రక్షణ శాఖ లో పిర్యాదు చేయడం జరిగింది&period; ఇందులో నిజ నిజాలు తెలియబరుస్తామని ఎస్ ఐ మోహన్ కుమార్ ఒక తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..