గుంటూరులో టీడీపీ నేతల ఓట్ల తొలగింపు ప్రక్రియ కలకలం రేపుతోంది

Advertisements

&NewLine;<p>గుంటూరులో టీడీపీ నేతల ఓట్ల తొలగింపు ప్రక్రియ కలకలం రేపుతోంది&period; తమ ఓట్లను వైసీపీ నేతలు తొలగించారని టీడీపీ కార్పొరేటర్లు మునిసిపల్ అధికారులకు పిర్యాదు చేశామన్నారు&period; ఇరవై ఏళ్లగా తన ఓటు గుంటూరులో ఉందని&period;&period; దానిని వైసీపీ నేతలు తొలగించారని కార్పొరేటర్ కోటేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; అధికారులు స్పందించకుంటే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు&period; పశ్చిమ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట కాబట్టి ఇక్కడ వెయ్యి ఓట్లు తొలగించటం&period;&period; ప్రజాస్వామ్యంలో నియంత పాలన అవుతుందని కార్పొరేటర్ బుజ్జి అవేదన వ్యక్తం చేశారు&period; పఫామ్ 7 తో టీడీపీ ఓట్లు తొలగించిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌