గురుకుల బాలుర పాఠశాల ప్రారంభోత్సవం..

Chinthalapudi

Advertisements

&NewLine;<p>చింతలపూడి పట్టణంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలను ప్రారంభోత్సవం చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఆధ్వర్యంలో జరిగింది&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు&period;నాగార్జున హాజరయ్యారు&period; ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఒక కీచుకుడు లా సర్వనాశనం చేశారని&comma; 45 సంవత్సరాలు వ్యవస్థల్ని మేనేజ్ చేసాడని అన్నారు&period; వేల కోట్ల ఆస్తులను ఎలా సంపాదించాడని మంత్రి అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.