చంద్రబాబుకు కండీషనల్ బెయిల్

Chandrababu

Advertisements

&NewLine;<p>చంద్రబాబుకు కండీషనల్ బెయిల్ మాత్రమే ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు&period; మధ్యంతర బెయిల్ రాగానే టీడీపీ సంబరాలు జరుపుకోవడంలో అర్థం లేదని మండిపడ్డారు&period; స్కిల్ స్కామ్ లో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉందన్నారు&period; చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ను విచారిస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయిని తెలిపారు&period; మధ్యంతర బెయిల్ రాగానే నిజం గెలిచినట్టా అని సజ్జల ప్రశ్నించారు&period; బెయిల్ రాగానే నిజం ఎక్కడ గెలిచినట్లు అని… ఇది విజయోత్సవాలు జరుపాల్సిన సందర్భమేనా అంటూ ప్రశ్నించారు&period; చికిత్స చేయించుకోవడానికి మాత్రమే చంద్రబాబుకు బెయిల్ ఇచ్చారు&period; చంద్రబాబు జైలులో ఉన్నా &period;&period; బయట ఉన్నా ఒకటే అని వ్యాఖ్యానించారు&period; చిన్న వ్యాధిని కూడా పెద్దగా చూపించి … సానుభూతి పొందే ప్రయత్నం చస్తున్నారని అన్నారు&period; నిజంగా చంద్రబాబు అనారోగ్యంగా ఉంటే చికిత్స చేయించుకోవాలని అన్నారు&period; చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందేనని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్