చంద్రబాబు విజన్‌పై ఐటీ ఉద్యోగుల ఆవేదన

IT Employees

Advertisements

&NewLine;<p>రాజకీయంగానే కాకుండా చంద్రబాబు విజన్‌పై కూడా ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఐటీ ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు&period; గూగుల్‌లో ఆయన చేసిన అభివృద్ధి పనులు కనిపించకుండా కేవలం స్కిల్ డెవలప్‌మెంట్ కేసు మాత్రమే కనిపించేలా చంద్రబాబు పేరును అబాసుపాలు పేర్కొన్నారు&period; ఐటీ అభివృద్ధికి నిదర్శనంగా నిలిచే హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్‌ నిర్మించి 25 ఏళ్లు ఘనంగా నిర్వహించేందుకు అక్టోబరు 29à°¨ గచ్చిబౌలి మైదానంలో పెద్ద ఎత్తున మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించబోతున్నట్లు ఐటీ ఉద్యోగులు తెలిపారు&period; ప్రత్యేకంగా రూపొందించిన iamwithcbn&period;co వెబ్ సైట్ ను జూబ్లీహిల్స్ లో లాంఛనంగా ఆవిష్కరించారు&period; చంద్రబాబుపై కృతజ్ఞత చూపించే ఐటీ ఉద్యోగులు&comma; వివిధ రంగాల్లో స్థిరపడిన అభిమానులంతా వెబ్‌సైట్‌లో తమ పేరు నమోదు చేసుకొని గచ్చిబౌలిలో నిర్వహించండి స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ కూడా జైల్లో ఉన్నారని&comma; ఏపీ ప్రజల కోసం చంద్రబాబు జైల్లో ఉండటం వల్ల ఆయనకు ఎలాంటి మలినాన్ని అంటుకోదని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..

ఎన్నికల హామీల అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు..

నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ అక్రమాలు..