చలికాలం పండు– సీతాఫలము /రామాఫలము

CUSTERD APPLE

Advertisements

&NewLine;<p>శీతాకాలం పండుగా పరిగణించే సీతాఫలం పోషకాల సమాహారం&period; కొన్ని రకాల అనారోగ్యాల నివారణి&period; మరెన్నో సుగుణాలున్న ఈ పండు గురించి వివరింగా తెలుసుకుందాం&period; ఈ కాలంలో మూడు నెలలకు పైగా లభిస్తుంది సీతాఫలం&period; ఈ పండు రామాఫలం&comma; లక్ష్మణఫలం రకాల్లోనూ దొరుకుతుంది&period; చూడడానికి ఒకే విధంగా ఉన్నా&period;&period; రుచి&comma; వాసనలో కాస్త తేడా ఉంటుంది&period; సీజన్‌ వస్తోందంటే చాలు… కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది&period; మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది&period; ఆ కోవకే చెందుతాయి సీతాఫలం&comma; రామాఫలం&comma; లక్ష్మణఫలాలు&period; ఈపేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేవో అనిపించకమానదు&period; అంతేకాదు&comma; ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లేనేవో అనిపిస్తుంది&period; కానీ వీటి స్వస్థలం మనదేశం కాదు&period; దక్షిణ అమెరికా&comma; ఐరోపా&comma; ఆఫ్రికన్‌ దేశాల్లో పెరిగే ఈ మొక్కల్ని మనదేశానికి తొలిసారిగా పోర్చుగీసువాళ్లు పదహారో శతాబ్దంలో తీసుకొచ్చారట&period; ఆ తరవాత వీటికా పేర్లు ఎవరు పెట్టారో తెలియదుకానీ మనందరికీ ఇష్టమైన రాముడు&comma; సీత&comma; లక్ష్మణ పేర్లు పెట్టేసి తమ భక్తిని చాటుకున్నారు&period; మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాల తోనే మనకి అనుబంధం ఎక్కువ&period; కానీ ఉత్తరాంధ్ర&comma; కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ కర్ణాటక&comma; తమిళనాడు&comma; కేరళ&comma; ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు&comma; లక్ష్మణఫలాలు ఎక్కువగా పండుతాయి&period; సూపర్‌మార్కెట్ల పుణ్యమా అని ఇప్పుడిప్పుడు ఇవి అన్ని మార్కెట్లిలోనూ కనిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు