జగన్ హయాంలోనే అభివృద్ధి – సజ్జల రామకృష్ణ రెడ్డి

jagan

Advertisements

&NewLine;<p>రేపటి నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించనున్నారు&period; ఈ నేపథ్యంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు&period; వచ్చే ఎన్నికలకు ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు&period; ప్రజల దగ్గరకు వెళ్లే సమయం ఆసన్నమైందని చెప్పారు&period; సంక్షేమం ద్వారానే అభివృద్ధి అని నిరూపించామని తెలిపారు&period; రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించామన్నారు&period; టీడీపీ పాలనలో తలసరి ఆదాయంలో రాష్ట్రం 17à°µ స్థానంలో ఉందని చెప్పారు&period; ప్రస్తుతం 9 స్థానానికి తీసుకొచ్చామని పేర్నొన్నారు&period; జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షల 93 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు&period; కోవిడ్ సమయంలో దేశంలోనే ఏపీని రోడ్ మోడల్‌గా నిలిపామన్నారు&period; కోవిడ్ సమయంలో సురక్షితంగా ఉన్నామనే భావన ప్రజల్లో కలిగిందన్నారు&period; మేనిఫెస్టోను సీఎం జగన్ వవిత్ర గ్రంథంగా భావించారని చెప్పారు&period; మేనిఫెస్టో అమలును గీటురాయిగా నిర్ణయించారని పేర్కొన్నారు&period; 2019లో ఏపీ జీఎస్డీపీ 22à°µ స్థానం&comma; 2021-2022లో తొలిస్థానంలో ఉందన్నారు&period; అభివృద్ధి పరంగా అద్భుతమైన ప్రగతి సాధించామని సజ్జల వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..