జీవుడు- దేవుడు

Jevudu-Devudu

Advertisements

&NewLine;<p>&nbsp&semi;దేహాభిమానాన్ని వదిలితేనే జీవుడు&&num;8230&semi; దేవుడు చిన్నికృష్ణుడు గోకులంలోని ఇండ్లలో కుండలను పగలగొట్టి వెన్నను దొంగలించినప్పుడు &&num;8220&semi;కృష్ణా మా ఉపాధులనే కుండలను పగులగొట్టి హృదయమనే వెన్నను దొంగాలించావా&period;&period; ఎంత దొంగవయ్యా నీవు&&num;8221&semi;&period;&period; అని&&num;8230&semi; అంటుంటారు గోకులంలోని యాదవులు&comma; భగవంతుడు మనకు మనోబుద్ధులను ప్రసాదించింది మనం మోక్షాన్ని పొందటానికే&period; కాలం వృధా చేసుకోకుండా ఆద్యాత్మిక చింతనతో సాధన చేసి మోక్షాన్ని పొందాలి&period; భగవంతుడిచ్చిన వాటిని తిరిగి ఆయనకే సమర్పించాలి&period; లేకపోతే దర్మం తప్పినవారవుతారు&period; మనసు నిజంగా లౌకికానందాల గని&&num;8230&semi; అది తనకు నచ్చిన పనులు చేస్తుందే గాని బుద్ది చెప్పిన పనులు చేయదు&period; తల దువ్వుకోటానికో నగలు అలంకరించుకోటానికో&semi; బూటు పాలిష్ చేసుకోవటానికో&semi; కాలరు టై బిగించుకోటానికో&semi; సౌందర్య లేపనాలను రాసుకోవటానికో గంటలు గంటలు ఖర్చు పెడుతుంది గాని&comma; జపం చెయ్యటానికో&comma; ధ్యానం చెయ్యటానికో పట్టుమని పది నిమిషాలు కేటాయించదు&period; భగవంతుడిని ధ్యానం చెయ్యమంటే మాత్రం అమ్మో కష్టం నావల్లకాదు బాబు అంటుంది మనసు&period; జపం చెయ్యటం లేదేం&comma; ఎవరైనా గురువులు మనల్ని ధ్యానం చెయ్యండి&comma; జపం చేయండి&comma; దీక్షలు తీసుకొండి అంటే చాలు&period;&period; ఏదండీ గురువుగారు అసలు తీరుబాటు కావటం లేదంటారు&period; &&num;8220&semi;మీలాగా మేం ఆస్రమాల్లో లేము గదా&&num;8221&semi;&period;&period; అని పైకి అనకపోయినా లోన అనుకొంటారు&period; ఇల్లూ&comma; వాకిలి&comma; పెళ్ళాం&comma; బిడ్డలు&comma; ఉద్యోగం&comma; వ్యాపారం బోలెడు జంజాటకం&period; ఇవన్నీ కదల నివ్వటం లేదు అంటారు&period; నిజంగా అవి మనను పట్టుకున్నాయా&period;&period; మానవులు వాటిని పట్టుకొని విడిచిపెట్టలేక పోతున్నారా&period;&period; మామిడి తోటల్లో రైతులు కోతుల బెడద విలించుకోటానికి కడవను తీసుకెళతారు&period; దాని మూతి చిన్నది&comma; పొట్ట పెద్దది&period; దానిని భూమిలో గుంట తీసి పూడ్చి మూతి మాత్రం భూమిపై కనిపించేట్లు ఉంచుతారు&period; దానిలో వేరుశెనగ పప్పులు వేస్తారు&period; వాళ్ళు చెట్టు చాటున నక్కి ఉంటారు&period; కోతి వచ్చి కుండలో చేయి పెట్టి వేరుశెనగ పప్పులను గుప్పిటి నిండా గట్టిగా పట్టుకుంటుంది&period; చెయ్యి బయటకు తీయబోతే రాదు&period; ఎందుకంటే లోపల పెట్టేటప్పుడు ఒట్టి చెయ్యి మాత్రమే&comma; కానీ&period;&period; బయటకు తీసేటప్పుడు పప్పులతో ఉన్న గుప్పెట&period; చెయ్యి బయటకు రాకపోయే సరికి అసలే చపలచిత్తం గదా&period;&period; లోపల ఎవరో తన చేతిని గట్టిగా పట్టుకున్నారను కుంటుంది&period; తాను పట్టుకున్న గుప్పెట వదిలేస్తే తంటా తీరిపోతుంది&period; కాని అది గుప్పెట మాత్రం వదలదు&period; అలా చేతిని బయటకు లాగిలాగి పడిపోతుంది&period; దానితో కోతులను పట్టుకునే వ్యక్తి వచ్చి వాటిని పట్టుకుంటాడు&period; మానవుడు కూడా అంతే కదా &&num;8230&semi; ఇక్కడి విషయవాసనలను &nbsp&semi;పట్టుకొని వదలడు&period; అవే మనను పట్టుకున్నాయని వాదిస్తాడు&period; పోరాడి పోరాడి చివరకు శరీరాన్ని వదిలేస్తారు గాని పట్టు మాత్రం వదలరు&period;&period; పట్టువదలరు&period;&period; దానితో యమధర్మరాజు వచ్చి పట్టుకుపోతాడు&period; కనుక మనస్సు విషయవస్తువుల వ్యామోహం నుండి విడివడాలి&period; వాటిని విడిచి మనస్సును ఈశ్వరుని పై నిలపాలి&period; అలా ఎవరైతే మనోబుద్ధులను ఈశ్వరుని పై నిలుపుతారో వారు ఈశ్వరుని లోనే నిలుస్తారు&comma; నివశిస్తారు&period; అంటే మనోబుద్ధుల అడ్డం తొలిగితే జీవుడు దేవుడే&period; &&num;8216&semi;ఇందులో ఎటువంటి సంశయం అవసరం లేదు&&num;8217&semi;&period; మనోబుద్ధులు రెండూ మన వ్యక్తిత్వమే&period; ఆ రెండూ భగవంతునిలో చేరితే మన వ్యక్తిత్వం నశించి ఆయనలో ఐక్యమైపోవటం జరుగుతుంది&period; ఉప్పుబొమ్మ సముద్రపు లోతులను కొలుస్తున్నట్లే మనస్సు ఆత్మసాగారాన్ని మధించాలి&period; చివరకు ఉప్పుబొమ్మ కరిగిపోయి సముద్రాకారంగా మారిపోయినట్లు మనస్సు కరిగి ఆత్మాకారంగా మారిపోవాలి&period; మన దివ్యత్మాన్ని మరచి నేను సామాన్యుణ్ణి అనుకొనే మానవుడు ఈ విషయాన్ని నమ్మలేక పోతున్నాడు&period; ఇందులో సందేహించవలసిందేమీ లేదు&period; ఈశ్వరుని యందు మనోబుద్ధులు రెండింటినీ పూర్తిగా నిలపటం తీవ్ర వైరాగ్య మూర్తులకే గాని సామాన్యులకు సాధ్యం కాదు&period;&period;కానీ సాధనచేస్తే సాధ్యంకానిది వుందా ఈ జగత్తులో&period;&period; మీరే ఆలోచించండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..