డివైడర్ పైకి దూసుకెళ్లిన లారీ..

lorry accident

Advertisements

&NewLine;<p>తణుకు పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై రహదారి నిర్వహణ పనులు చేస్తున్న వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది&period; జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో టిప్పర్ లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి&period; రావులపాలెం వైపు నుంచి వస్తున్న టిప్పర్ లారీ హైవే నిర్వహణ వాహనాన్ని ఢీకొట్టడంతో వాహనం డివైడర్ పైకి దూసుకెళ్లింది&period; ఈ ప్రమాదంలో టిప్పర్ లారీ ముందు భాగం నుజ్జయింది&period; తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్