తాళాలు వేసిన ఇళ్లలో చోరీ..

thief

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా పరిధిలోని పెద్దాపురం సబ్ డివిజన్ లో దొంగతనాలకు పాల్పడుతున్న నెరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు&period; అతను వద్ద నుంచి 25 లక్షల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు&period; జిల్లా ఎస్పీ సతీష్ బాబు అదనపు ఎస్ పి శ్రీనివాస్ ఆదివారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు&period; ఏలేశ్వరం&comma; ప్రత్తిపాడు&comma; కిర్లంపూడి&comma; పెద్దాపురం&comma; సామర్లకోట తదితర ప్రాంతంలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న సన్యాసిరావు అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నట్లు తెలిపారు&period; అతని వద్ద నుంచి 471 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామాన్నారు&period; ఇప్పటికే నిందితుడు 11 కేసుల్లో ఎనిమిది కేసులకు సంబంధించి కారాగార శిక్ష అనుభవించాడని ఎస్పీ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.