దాల్చిన చెక్కతో గుండెకు మేలు

Cinnamon

Advertisements

&NewLine;<p>మసాలా దినుసుల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది దాల్చిన చెక్క గురించి&period; ఇది వంటకాలకు రుచినీ&comma; సువాసననూ అందిస్తుంది&period; గుండెకు ముప్పు వాటిల్లకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది&period; అరోమా గుణాలున్న దాల్చిన చెక్కలో పీచూ&comma; క్యాల్షియం సమృద్ధిగా లభిస్తాయి&period; హాని చేసే కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి&period; దీనిలో యాంటీఫంగల్‌ గుణాలు అధికం&period; ఇది శరీరంలో హాని చేసే బ్యాక్టీరియాతో పోరాడుతుంది&period; రక్తహీనతతో బాధపడే వారు ప్రతిరోజూ ఆహారంలో దాల్చిన చెక్క ఉండేలా చూసుకోవాలి ఇది చర్మానికి మేలు చేస్తుంది&period; ప్రతిరోజూ గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లలో చెంచా దాల్చిన చెక్కపొడీ&comma; కొద్దిగా తేనె కలిపి తాగితే ఎంతో మంచిది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"46yU0a5WcZ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34829&sol;amp&sol;">క్యాలీఫ్లవర్ తో ఎంతో ఆరోగ్యం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;క్యాలీఫ్లవర్ తో ఎంతో ఆరోగ్యం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34829&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;mevb74FIoC&num;&quest;secret&equals;46yU0a5WcZ" data-secret&equals;"46yU0a5WcZ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"nEfy5WaUt6"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34553&sol;amp&sol;">ఎండు ద్రాక్ష ప్రయోజనాలు &period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎండు ద్రాక్ష ప్రయోజనాలు &period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34553&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;WIPWK6unNp&num;&quest;secret&equals;nEfy5WaUt6" data-secret&equals;"nEfy5WaUt6" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు