పాఠశాల లో నాసిరకమైన పౌష్టికాహారం – చర్యలు సూన్యం

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నాసిరకమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు&period; రాగిపిండి తదితర పదార్థాలు ఎక్స్పైరీ డేట్ ముగిసినా వాటినే వాడుతున్నారు&period; స్థానికులు సైతం ఆగ్రహాం వ్యక్తం చేశారు&period; దీనిపై సీవీఆర్ న్యూస్ కథనం అందించింది&period; దీనిపై స్పందించిన జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు కేసానుపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు&period;శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపామన్నారు ఫుడ్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు&period; రిపోర్టును జిల్లా ఉన్నతాధికారులకి అందచేస్తామని&comma; తదుపరి చర్యలు కలెక్టర్ తీసుకుంటారని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..