పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్..

Advertisements

&NewLine;<p>కరీంనగర్ జిల్లా<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కి సారి చెప్తున్నాం&comma;గెలుపు ఓటములు సహజం<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బిజెపి అభ్యర్థి కి గట్టి పోటీ ఇచ్చి నైతికంగా మేము గెలిచాం<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇక ముందు కాంగ్రెస్ పార్టీ నీ ముందంజలో ఉండేలా ప్రతి కార్యకర్తలతో కార్యాచరణ రూపొందిస్తాం<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాంగ్రెస్ పక్షాన బండి సంజయ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నాం<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దేవుడి పేరు చెప్పి అక్షింతలు పంచి గెలవడం కాదు&comma;ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టు బండి సంజయ్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దేవుడి పేరు మీద ఓట్లు వేసిన వాళ్ళు పునరాలోచించాలి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అయోధ్య లో బిజెపి ఓడిపోయింది<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వారణాసిలో లో మోడీ హవా 50 శాతం పడిపోయింది<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కరీంనగర్ లో వినోద్ కుమార్ పీడ ఇక పోయినట్లె<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బండి సంజయ్ కాల యాపన చేయకుండా ప్రజలకు సేవ చెయ్యాలి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మతపరమైన మాటలు మాని అభివృద్ధి కోసం పాటు పడాలి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాంగ్రెస్ లేదు అన్న పార్టీలకు మనం గుణపాఠం చెప్పినం<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హుస్నాబాద్ ప్రజలు 22 వేల ఓట్లు వేశారు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.