పొలాలను పరిశీలించిన ఎంపీ..

kotagiri sridhar

Advertisements

&NewLine;<p>చింతలపూడి మండలం పాత చింతలపూడి&comma; మల్లాయగూడెం&comma; పోతునూరు గ్రామాలలో ఎండిపోయిన వరి పొలాలను ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు పరిశీలించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 వేల ఎకరాల వరి ఆయకట్టు ఉంటే&comma; దానిలో దాదాపు 2500 ఎకరాల నుండి మూడు వేల ఎకరాలు పంట వర్షం లేక ఎండి పోవడం జరిగింది అన్నారు&period; రైతులకు పంట నష్టం ఇవ్వటానికి రెండు రకాల విధానాలు ఉన్నాయని&comma; కేంద్ర ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించడం ఒక విధానం &comma; జగనన్న ప్రవేశపెట్టిన ఈక్రాఫ్ నమోదు చేసుకున్న రైతులకు ఇన్సూరెన్స్ ద్వారా నష్ట పరిహారం ఇవ్వటం జరుగుతుందని&comma; అధికారులు ఆ దిశగా నష్టపరిహారం అంచనాలు పంపడం జరుగుతుందని &comma; రైతులకు నష్ట పరిహారం ఇప్పించే విధంగా నేను కూడా కృషి చేస్తానని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!