బీఆర్ ఎస్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

BRS

Advertisements

&NewLine;<p>నవంబర్ 30 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా బీఆర్ ఎస్ విసతృత ప్రచారం నిర్వహిస్తోంది&period; దీనిలో భాగంగా మునుగోడులో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి&period; భారీ జన సమీకరణకు బీఆర్ ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు&period; బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి ఇబ్బదులు తలెత్తకుండా చర్యలు చేపట్టనున్నారు&period; ఎటువంటి అవాంచానియ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీ పోలీస్ బందోబస్త్ ను ఏర్పాటు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.