మెనార్కా అంటే ఏమిటి? దానికి పీరియడ్స్ తో సంబంధం ఏంటి?

monark

Advertisements

&NewLine;<p>గత దశాబ్దంలో&comma; వివిధ దేశాల నుండి అనేక అధ్యయనాలు రుతుక్రమంలో సగటు వయస్సును నవీకరించాయి&period; మొదటి సారిగా ఆడపిల్ల జీవితంలో వచ్చే పీరియడ్ నే మెనార్కి అంటారు&period; రాను రాను మొదటి ఋతుచక్రం వయసు తగ్గుతూ పోతోంది&period; అభివృద్ధి చెందిన దేశాలలో చాలా మంది బాలికలలో 10 మరియు 16 సంవత్సరాల మధ్య వయస్సులో మెనార్కి సంభవిస్తుంది&period; పోషకాహార లోపం&comma; పేదరికం&comma; సామజిక ఆర్ధిక స్థితి&comma; కొంత మేరకు జన్యువులు&comma; శారీరక దృఢత్వం మొదలైన అంశాలు మెనార్కి వయసును ప్రభావితం చేస్తాయి&period; చాలా అభివృద్ధి చెందిన దేశాలలో 1840లో 17 సంవత్సరాలకు నమోదై &&num;8211&semi; నేడు 2000లో దాదాపు 12 సంవత్సరాలకు మెనార్కి యొక్క సగటు వయస్సు తగ్గిందని అనేక అధ్యయనాలు నివేదించాయి&period; నేడు 9 ఏళ్ల నుంచి 13 ఏళ్ళ మధ్య మెనార్కి మొదలు కావడం చూస్తున్నాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు