వటపత్ర శాయి అనగా?

vatapathra sai

Advertisements

&NewLine;<p>మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని&period; ఈ వృత్తాంతం మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది&period; మార్కండేయుడు ఆరు మన్వంతరములు తపస్సు చేశాడు&period; ఏడో మన్వంతరములో ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు&period; వారి నాట్య హోయలకు మార్కండేయుడు చలించలేదు&period; చలించని మార్కండేయునికి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై &OpenCurlyQuote;ఏం వరం కావాలో కోరుకో’అనగా&OpenCurlyQuote;నీ మాయను చూడాలని ఉంది’అని అడుగుతాడు&period; ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రచండ గాలీ&comma; ధారాపాత వర్షమూ విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి&period; నీటి తో సమస్తం మునిగిపోతుంది&period; మార్కండేయుడు మోహశోకాలతో విష్ణుమాయతో నీటిపై జీవించాడు&period; అలా తిరుగుతున్న అతనికి ఓ చోట మర్రిఆకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు&period; చేతి వ్రేళ్ళతో కాలిని పట్టుకుని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు&period; అతడే వటపత్రశాయి&period; మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపై నున్న వటపత్రశాయి కడుపులోకెళ్లి చూస్తాడు&period; నీట మునిగిన సమస్త భూమీ&comma; ప్రాణ కోటి కనిపిస్తుంది&period; మళ్ళీ మరోచోట సృష్టి ప్రారంభము చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు&period; శ్రీమాహావిష్ణువు వరం ప్రకారం విష్ణు మాయను తెలుసుకుంటాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..