విద్యుత్ కార్యాలయం ముందు బైఠాయించిన రైతన్నలు..

Farmers

Advertisements

&NewLine;<p>రాయదుర్గం మండలం బొమ్మక్క పల్లి గ్రామ పరిధిలోని 257 సర్వీస్ గల ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వారం గడిచిన విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపిన రైతులు&period; ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వారం గడిచిన ట్రాన్స్ఫర్మర్ మరమ్మతు చేయడంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు&period; విద్యుత్ శాఖ అధికారులు కార్యాలయం లేకపోవడంతో ఎస్సీకి ఫోన్ ద్వారా వివరణ కోరగా మండల పరిధిలోని బానే పల్లి&comma; రాయంపల్లి&comma; ఆవులదట్ల&comma; తదితర గ్రామ లో రైల్వే ట్రాక్ కింద విద్యుత్ వైర్లు తొలగించడంతో వాటి మరమ్మత్తు పనులు అధికారులు ఉన్నారని&comma; వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి ట్రాన్స్ఫార్మర్ మంజూర ఎలా చర్యలు తీసుకుంటారని ఎస్సీ తెలిపారు ‌‌అంతకుముందు బొమ్మకుపల్లి గ్రామ పరిధిలోని 20 ఎకరాల్లో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి నీరు లేక మొక్కజొన్న పంట ఎండిపోయిన బిజెపి నాయకులు నాని&comma; వేణుగోపాల్&comma; బాధిత రైతులతో పరిశీలించారు&period; చేతికందిన పంట విద్యుత్ సరఫరా లేకపోవడంతో పూర్తిస్థాయిలో ఎండి పోతుందని రైతులు తిప్పేస్వామి&comma; బసవేశ్వర ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"vTLcZu4yo6"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35953&sol;amp&sol;">రాజా సింగ్ బైక్ ర్యాలీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రాజా సింగ్ బైక్ ర్యాలీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35953&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;16y3TL3f53&num;&quest;secret&equals;vTLcZu4yo6" data-secret&equals;"vTLcZu4yo6" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"qimtu8uLsy"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35963&sol;amp&sol;">బైక్ à°² దొంగ అరెస్టు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బైక్ à°² దొంగ అరెస్టు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35963&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;9HZNs8ZOpR&num;&quest;secret&equals;qimtu8uLsy" data-secret&equals;"qimtu8uLsy" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..