సాష్టాంగ నమస్కారం అంటే…?

prostration

Advertisements

&NewLine;<p>స &plus; అష్ట &plus; అంగ &equals; సాష్టాంగ&period; అనగా 8 అంగములతో నమస్కారం చేయడం&period; అలా నమస్కారం చేసే సమయంలో ఈ శ్లోకం చదవాలి&period;<br>శ్లో &excl;&excl; ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా<br>పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణామం సాష్టాంగ ఉచ్యతే &excl;&excl;<br>అష్టాంగాలు &colon; ఉరసు అంటే తొడలు&comma; శిరసు అంటే తల&comma; దృష్టి అనగా కళ్ళు&comma; మనసు అనగా హృదయం&comma; వచసు అనగా నోరు&comma; పద్భ్యాం &&num;8211&semi; పాదములు&comma; కరాభ్యాం &&num;8211&semi; చేతులు&comma; కర్నాభ్యాం &&num;8211&semi; చెవులు&period; బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ నమస్కరించి ఆయా అంగములు నేలకు తగిలించాలి&period; స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేకూడదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.

తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరులో నేలవాలిన 200 ఏళ్ల వేపచెట్టు.