తెలంగాణాలో నిన్న మరో 10 కొత్త కేసులు

new cases

Advertisements

&NewLine;<p>ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తెలంగాణలో మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది&period; తెలంగాణాలో నిన్న మరో 10 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు&period; హైదరాబాద్ లో 9&comma; కరీంనగర్ లో ఒక కేసు నిర్ధారణ అయినట్లు తెలిపారు&period; తాజాగా పది కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 55 కు చేరింది&period; అయితే తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ జేఎన్-1 కేసులు నమోదు కాలేదని డిహెచ్ రవీంద్ర నాయక్ తెలిపారు&period; ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు&period; జ్వరం&comma; జలుబు&comma; దగ్గు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలన్నారు&period; కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు&period; జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ వాడితే మంచిదని రవీంద్ర నాయక్ సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.

యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.