శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ 3 రోజు పర్యటన

Nara Lokesh

Advertisements

&NewLine;<p>టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శంఖారావం యాత్ర కొనసాగిస్తున్నారు&period; నేడు శంఖారావం యాత్రకు మూడో రోజు కాగా&comma; పాలకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభకు నారా లోకేష్ హాజరయ్యారు&period; ఇటీవల విడుదలైన యాత్ర-2 చిత్రాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు&period; కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర-2 సినిమా తీశారని అన్నారు&period; వైసీపీ నేతలకు టికెట్లు ఇచ్చి ఆ సినిమా చూడాలని అడుక్కునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు&period; వైసీపీకి అంతిమయాత్ర మొదలైందని నారా లోకేష్ స్పష్టం చేశారు&period; ఇక&comma; జగన్ కు రంగుల బొమ్మలు అంటే చాలా ఇష్టమని&comma; టీడీపీ హయాం నాటి భవనాలకు రంగులేసుకుని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;yv-subbareddys-interesting-comments&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"BDggg12aK4M" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;YrVRb-99gYg&quest;si&equals;mFJig3Qy08qrfzu6">తాజావార్తలకోసం<&sol;a><a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;BDggg12aK4M&quest;si&equals;KkCXUGweNbh9I&lowbar;PT" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> <&sol;a>ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్