మద్యం మత్తులో 7వ తరగతి విద్యార్థుల వికృత చేష్టలు

7th class students drinking alcohol

Advertisements

&NewLine;<p>అనకాపల్లి జిల్లాలో మందు తాగి రెచ్చిపోయిన విద్యార్థులు&period; బాలుర వసతి గృహంలో వెలుగులోకి 7వ తరగతి విద్యార్థుల బాగోతం&period; చోడవరం బిసి బాలుర వసతి గృహంలో మితి మీరిన న్యూ ఇయర్ సెలబ్రేషన్&period; మద్యం మత్తులో చిందులేసిన మైనర్ విద్యార్థులు&period; మందలించిన హాస్టల్ ముందు ఉంటున్న AC మెకానిక్&period; తప్పు అని మందలించిన వ్యక్తిపై విద్యార్థులు మూకుమ్మడి దాడి&period; పత్తాలేని హాస్టల్ వార్డెన్&period; చోద్యం చూస్తున్న చోడవరం పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!