108
వనపర్తి జిల్లా(Wanaparthy)
కొత్తకోట జాతీయ రహదారి NH44 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. టేక్కలయ్య దర్గా సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఎర్టిగ కారు. అక్కడికక్కడే నలుగురి మృతి. ఆసుపత్రికి కి తరలిస్తుండగా మరో చిన్నారి మృతి. మొత్తం 5కు చేరిన మృతుల సంఖ్య. ప్రమాద సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణం. మిగతా ఆరుగురికి తీవ్ర గాయాలు. ముగ్గురు పరిస్థితి విషమం. క్షత గాత్రులను 108లో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలింపు. బళ్లారి నుంచి హైదరాబాదుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి