టిడిపి కూటమి అభ్యర్థి దాసరపల్లి జయ చంద్రారెడ్డి (Dasarapalli Jaya chandrareddy) అట్టహాసంగా తన నామినేషన్ సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తంబళ్లపల్లె ను ఎడారిగా మార్చిన పెద్దిరెడ్డి కుటుంబం ,భూమి కనబడితే కబ్జా, కొండలు కనబడితే అక్రమ గ్రానైట్ త్రవ్వకాలు ఇసుక అక్రమ రవాణాలో కోట్లాది రూపాయలు వెను కేసుకున్నారు పెద్దిరెడ్డి కుటుంబం అంటూ ఘాటుగా విమర్శించారు దాసిరిపల్లి జయచంద్ర రెడ్డి. ఒక్క అవకాశం ఇవ్వండి నియోజకవర్గం లో పరిశ్రమలు నెలకొల్పి యువతకు రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించి రైతులకు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి రైతును రాజు చేయడమే తన లక్ష్యం అంటూ తెలిపారు జయచంద్ర రెడ్డి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి