వాకింగ్ కి వెళ్తున్న వ్యక్తి పై ఎలుగుబంటి దాడి..!

bear

Advertisements

&NewLine;<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామాంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది&period; నల్లమోతుల రామారావు అనే వ్యక్తి ఉదయం వాకింగ్ కి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి&period; ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు&period; అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు&period; విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యి ఎలుగుబంటి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు&period; దర్యాప్తు అనంతరం పుర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.