పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్

Vikram Goud

Advertisements

&NewLine;<p>పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది&period; బీజేపీ కి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పార్టీ రాజీనామా చేశారు&period; పార్టీలో కొత్త వారిని అంటరానివారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు&period; క్రమశిక్షణకు మారు పేరు అంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారు&period; పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పని చేసిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు&period; గ్రూప్ రాజకీయాల్లో ఉంటేనే పార్టీలో మనుగడ ఉంటుందని ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెప్తున్నారు&period; ఎన్నికల తర్వాత ఎవరు ఓటమికి&comma; అసంతృప్తి పై ఎవరు బాధ్యత తీసుకోలేదని అవేదనతో పార్టీకి రాజీనామా అంటూ కిషన్ రెడ్డికి లేఖ రాసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..