మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి….

Tiger attack on cows

Advertisements

&NewLine;<p><strong>మంచిర్యాల జిల్లా<&sol;strong> చెన్నూర్ మండలం సంకారం గ్రామం అటవీ ప్రాంతంలో పెద్ద పులి దాడిలో రెండు ఆవులు మృతి చెందాయి&period; దీనితో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు&period; సంఘటన స్థలాన్ని అటవీ అధికారులు పరిశీలించి మేకలు&comma; ఆవుల కాపలదారులు అడవిలోకి వెళ్లరాదని గ్రామస్థులను అధికారులు హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..