6 నెలలకు ఒక ముఖ్యమంత్రి – కేటీఆర్

KTR

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలవుతాయో లేదో కానీ&period;&period; 6 నెలలకు ఓ ముఖ్యమంత్రి మారడం మాత్రం ఖాయమన్నారు తెలంగాణ మంత్రి&comma; బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్&period; హైదరాబాద్ తాజ్ దక్కన్‌లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశానికి ఆయన హాజరయ్యారు&period; తెలంగాణ అభివృద్ధికి స్టేబుల్ గవర్నమెంట్&comma; ఏబుల్ లీడర్‌షిప్ అవసరమన్నారు కేటీఆర్&period; కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిత్యం పదవుల కొట్లాటలు తప్పవన్నారు&period; సంపద సృష్టించాలంటే శాంతిభద్రతలు ఉండాలన్నారు&period; కానీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అక్కడి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయన్నారు&period; ఇక్కడ కూడా అధికారంలోకి వస్తే శాంతిభద్రతల ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు&period; కర్ణాటక ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారిందన్నారు&period; 40 శాతం కమిషన్ అని బీజేపీ ప్రభుత్వాన్ని పక్కన పెడితే&comma; ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్లు చదరపు అడుగుకు 500రూపాయల వరకు బిల్డర్స్ నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు&period; హైదరాబాద్ గొప్పదనం&comma; తెలంగాణ గొప్పతనం ఇక్కడున్న వారికి అర్థం కాదన్నారు&period; తెలంగాణలో మౌలిక సదుపాయాలను చూసి మహారాష్ట్ర బిల్డర్స్ ఆశ్చర్యపోతున్నారన్నారు&period; రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో నగరంలో సంపద పెరుగుతోందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్