భ్రమరాంబిక దేవికి భక్తుడి భారీ బంగారం విరాళం

Bhrarambika Devi

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లాలోని శ్రీశైలం భ్రమరాంబ దేవికి సుమారు 5లక్షల 45వేల విలువ చేసే బంగారు&comma;వెండి పుష్పాలు విరాళంగా వచ్చాయి&period; హైదరాబాద్‌కు చెందిన మురళి అనే భక్తుడు తన మొక్కుతీర్చుకున్నారు&period; కోరుకున్నట్లుగా తనకు మంచి జరిగినందుకు భ్రమరాంబ దేవికి బంగారు&comma; వెండి పుష్పాలు సమర్పించినట్టుగా తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"iJf7NIketF8" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..