చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం..

bike accident

Advertisements

&NewLine;<p>కడప జిల్లా… వేంపల్లి పట్టణంలోని బిడాలమిట్ట కు చెందిన షేక్ మదార్ షావల్లి&lpar;18&rpar; సయ్యద్ కాశీం బాష &lpar;35&rpar; సయ్యద్ అబ్బు &lpar;32&rpar;&period; అనే ముగ్గురు వ్యక్తులకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి&period; వీరు నిత్యం బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు&period; శుక్రవారం పాములూరులో బేల్దారి పని చేసి భోజనానికి వేంపల్లె కు వచ్చి తిరిగి పాములూరు కు వెళుతుండగా పులివెందుల &&num;8211&semi; కడప బైపాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి&period; క్షతగాత్రులను వెంటనే 108లో వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు&period; వేంపల్లె ఎస్ ఐ తిరుపాల్ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..

Lucknow Super Giants ఘన విజయం.. మార్ష్ విధ్వంసంతో సీఎస్‌కే చిత్తు..

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.