తూర్పు ద్వారానికి అడ్డంగా నిర్మించిన గోడ…

A wall built across the eastern gate

Advertisements

&NewLine;<p>జగిత్యాల జిల్లాలోని మెట్టుపల్లి పట్టణంలో గల త్రిశక్తి దేవాలయం తూర్పు ద్వారానికి అడ్డుగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి గోడను నిర్మించారు&period;<br>ఉదయమే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గుడికి అడ్డుగా ఉన్న గోడను తొలగించి విచారణ చేపట్టారు&period; త్రిశక్తి దేవాలయ కమిటీ చైర్మన్ ద్యావనపల్లి రాజారామ్ మాట్లాడుతూ ఉదయం గుడికి వచ్చి చూసేసరికి అక్రమంగా గోడ నిర్మించి ఉందని&comma; వెంటనే స్థానిక ఎమ్మెల్యే&comma; మున్సిపల్ కమిషనర్&comma; సిఐ గారికి సమాచారం అందించామని పోలీసుల ఆధ్వర్యంలో గోడను తొలగించారని&comma; దేవాలయం ముందు ఉన్న ఖాళీ స్థలం అన్ని దేవాలయాలకు సంబంధించిందని ఎమ్మెల్యే గారు ఊరి పెద్దమనుషులు&comma; పోలీసులు చొరవ తీసుకుని ఇలాంటివి మళ్ళీ పునరావృత్తం కాకుండా చూడాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..