విశాఖలో కరోనాతో ఒక మహిళ మృతి

died of corona

Advertisements

&NewLine;<p>తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి బారిన ఇద్దరు చనిపోయారు&period; విశాఖపట్నం కెజీహెచ్ లో కరోనాతో ఒక మహిళ మృతి చెందింది&period; ఈ నెల 24 వ తేదీన కరోనా సోకి&comma; కెజీహెచ్ లో అడ్మిట్ అయిన సోమకళ అనే మహిళ ఈ తెల్లవారుజామున మూడుగంటల సమయానికి చనిపోయినట్లు అధికారులు తెలిపారు&period; రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.