22న అయోధ్యలో అద్భుత ఘట్టం..

Daggubati Purandhareswari

Advertisements

&NewLine;<p>అమరావతి&comma; ఈనెల 22à°¨ రామ మందిరం లో బాలరామని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ&period;&period; 22à°µ తేదీన ఒక అద్భుతమైన ఘట్టం అయోధ్య లో ఆవిష్కృతం అవుతుంది&period; రామ మందిరం ప్రారంభం భారతీయుల శతాబ్దాల కల&comma; దశాబ్దాల పోరాటం&period; ఈనెల 22à°¨ బాలరామని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారు&period; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21à°µ తేదీ వరకు మాత్రమే సెలవు ప్రకటించారు&period; 22à°µ తేదీన దేశం మొత్తం విద్యాసంస్థలు సెలవు ప్రకటించారు&period; ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఆ రోజు సెలవు ప్రకటించలేదు&period; రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ వల్ల 21 వరకు సెలవు ఇవ్వడాన్ని బీజేపీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం&period; అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల వారికి మోడీ చేయూతను ఇచ్చారు&period; 22à°¨ బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం వీక్షించేందుకు దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు&period; 21 వరకు మాత్రమే జగన్ ప్రభుత్వం సెలవులు ఇవ్వడం వెనక ప్రభుత్వం దురుద్దేశం ఉందని అర్థం అవుతుంది&period; 22à°µ తేదీన కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ఆరోజు సెలవు ఇవ్వలేదు&period; ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయి&period; అయోధ్య ఘట్టం అందరూ తిలకించేలా ఎపి‌ ప్రభుత్వం 22à°¨ సెలవు ప్రకటించాలి అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.