ఇసుక మేటల్లో ఇరుక్కుపోయిన యువకుడు..

Sand

Advertisements

&NewLine;<p>అనకాపల్లి&period;&period; నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో ఘోర విషాదం&period; సెప్టిక్ ట్యాంక్ గొయ్య తవ్వుతుండగా ప్రమాదవశాత్తు ఇసుక మేటల్లో రంగాల జగదీష్ &lpar;28&rpar; ఇరుక్కుపోయాడు&period; గ్రామస్తులు జేసీబీ సహయంతో ఇసుక మేటలు తవ్వున్నారు&period; రెండు గంటలగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి&period; పోలీసులు ఘటనా స్థలాని చేరుకున్నారు&period; జగదీష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్